¡Sorpréndeme!

Tollywood రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు *Movies | Telugu OneIndia

2022-09-11 3 Dailymotion

Famous senior cine hero and ex central minsiter Minister Krihsnam Raju deid at 83. He suffering with ill ness since one year

ప్రముఖ సినీ నటుడు.. కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు(83) కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్ల వారు జామున ఆయన తుది శ్వాస విడించారు.

#Tollywood
#Krishnamraju
#Rebalstar
#TFI
#Hyderabad
#Telangana